Monday, December 21, 2009


నా పేరు "ప్రసాద్". చిన్నప్పుడు మా బావావాళ్ళు ఆ పేరుకు అర్ధం "ప్రభుత్వ సారాయి దుకాణం" అని చెప్పి ఆటపట్టించేవారు. ఈ బ్లాగ్ కి ఏ పేరు పెట్టాలని ఆలోచించేసరికి ఇదే మంచి పేరు అనిపించింది. ముందు మాట నేను తాగుబోతుని కాదు...అంట కంటే సార కాంట్రాక్టర్ని కాదు. 

ఒకప్పుడు ఉళ్ళో రచ్చబండ చెట్టు దగ్గరో లేదా గుళ్ళోనో పెద్దోళ్ళు మాట్లడుకొంటే, చిన్నోళ్ళు కళ్ళు దుకాణం కాడ బాతాకాని పెట్టేవాళ్ళు. కాని ఇప్పటిలో అందరూ కలుసుకోనేది మాట్లడుకోనేది "బార్" లలోనో లేదా రెస్టారెంటాల లోనే కదా అంచేత అలాంటి పేరే బావుంటింది అనిపించింది. కాస్త నాటుగావున్న పాత పేరునే వాడుతున్న.

The aim is not to have fights here, but have honest thoughts just as unfiltered.

No comments:

Post a Comment